Pragathi Bhavan: విద్యార్థి నాయకుల ప్రగతి భవన్ ముట్టడి.. లాక్కెళ్లిన పోలీసులు
విద్యార్థి, యువజన సంఘాల నాయకులు శుక్రవారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నాయకులు ముట్టడికి యత్నిస్తుండడంతో బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు ముట్టడిని అడ్డుకున్నారు. అందరికీ విద్య, ఉపాధి అవకాశాలు డిమాండ్ చేస్తూ ముట్టడి చేశారు. నాయకుల అక్రమ అరెస్టులపై యువజన సంఘాల నిరసన తెలిపాయి.