టైఫాయిడ్ తగ్గుతుందని పీతల కర్రీ స్పెషల్..!

సీజనల్ వ్యాధులు తొందరగా తగ్గుతాయన్న నమ్మకంతో ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ వాసులు ఈ వర్షాకాలంలో లభించే పీతలను కాల్చుకుని తినడంతో పాటు కూరలాగా వండుకొని తింటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola