ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల ముందుజాగ్రత్త చర్యలు | DNN
Continues below advertisement
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అన్ని పెట్రోల్ బంకులు ఇవాళ బంద్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా నగరంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న ఆందోళనలపై ముందుజాగ్రత్తగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కాలాపత్తర్, హుస్సేని ఆలం, పూరానా పూల్, బహదూర్ పుర, చార్మినార్ వంటి ప్రాంతాల్లో బంకులు క్లోజ్ చేశారు. అలాగే ప్రజలు ఎలాంటి ఆందోళనలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని పోలీసులు హెచ్చరించారు.
Continues below advertisement