TSRTC Merger Bill Approved In Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఆర్టీసీ విలీన బిల్లుకు ఆమోదం

తెలంగాణ ప్రభుత్వంలో TSRTC విలీన బిల్లును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శాసనసభలో ప్రవేశపెట్టారు. దాన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola