CM KCR Satires On Bhatti Vikramarka Padayatra: భట్టి విక్రమార్క పాదయాత్రపై సీఎం కేసీఆర్ సెటైర్లు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన సీఎం కేసీఆర్... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రపై సెటైర్లు వేశారు. మళ్లీ పాదయాత్ర చేయాలని ఎద్దేవా చేశారు.