Moinabad Farm House: 24 గంటల్లోగా పోలీసుల ముందు హాజరవాలన్న తెలంగాణ హైకోర్టు
మొయినాబాద్ ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. 24 గంటల్లోగా నిందితులు సైబరాబాద్ సీపీ ఎదుట హాజరవాలని ఆదేశించింది.