Minister Errabelli Dayakar Rao Interview: టీఆర్ఎస్ కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది..!
మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కు వస్తున్న స్పందన అంతకంతకూ పెరుగుతోందని, సీఎం కేసీఆర్ బహిరంగ సభ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెబుతున్నారు.