TS CM KCR Birthday celebrations In Andhra Pradesh|Sattupalli|Telangana సర్కార్ పథకాలు Rangoli
ABP Desam
Updated at:
17 Feb 2022 07:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTelangana CM KCR Birthday సందర్భంగా సత్తుపల్లిలో పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా జరిగాయి. Sattupalli MLA Sandra Venkata Veerayya ఆధ్వర్యంలో రకరకాల Rangoli వేసి బర్త్ డే విషెస్ చెప్పారు. సత్తుపల్లిలో కేసీఆర్ చిత్రపటంతో పాటు Telangana Government చేపడుతున్న వివిధ రకాల Schemesను మగ్గులుగా వేశారు. తర్వాత కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.