MLC Kavitha On Modi Wishes: తిరుపతిలో ఎమ్మెల్సీ కవిత పర్యటన | CM KCR | ABP Desam

తండ్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా Tirupatiలోని Lord Balajiని MLC Kalvakuntla Kavitha దర్శించుకున్నారు. ఏపీలోని Telangana CM KCR ఫ్యాన్స్ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. దర్శనానంతరం మాట్లాడుతూ ప్రతి సీఎం పుట్టిన రోజుకి ప్రధాని wish చేస్తారని.. అదేమంత పెద్ద విషయం కాదన్నారు. Centreలో KCR పాత్ర గురించి అడిగితే... దాని కోసం ఎంత కష్టపడుతున్నారో కేసీఆరే చెప్పారు కదా అని Kavitha అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola