Mini Medaram BojjaiGudem: ఏజెన్సీ వ్యాప్తంగా ఘనంగా సమ్మక్క తిరునాళ్లు| ABP Desam
ABP Desam
Updated at:
17 Feb 2022 07:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTelanganaలో అన్ని జిల్లాల్లో Sammakka_Saralamma ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో Medaram తో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. Bhadradri KothaGudem జిల్లా ఎల్లందు మండలం BojjaiGudem వద్ద సమ్మక్క, సారాలమ్మ జాతర ఘనంగా జరుగుతుంది.