TRS MLAs Poaching Case : చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ పై విడుదల | DNN | ABP Desam
Continues below advertisement
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, నందకుమార్ లు చంచల్ గూడా జైలు నుంచి విడుదల అయ్యారు . ఈ కేసులో ఇప్పటికే సింహయాజీ బెయిల్ పై విడుదల కాగా మిగిలిన ఇద్దరు ఈరోజు విడుదలయ్యారు.
Continues below advertisement