Singareni Privatisation | Centre Clarity: తెలంగాణ సర్కార్ అనుకుంటేనే సింగరేణి ప్రైవేటీకరణ సాధ్యం
సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఉద్దేశం తమకు లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగి ప్రశ్నకు... కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వం వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం. కావున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి లేనిది ప్రైవేటీకరణ చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు...Byte