TRS Mla poaching case : విచారణ వేగవంతం చేసిన సిట్ | DNN | ABP Desam
TRS MLA Poaching Case లో సిట్ విచారణను వేగవంతం చేసింది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారా లేదా అన్న కోణంలో పోలీసులు నిందితుల సాంకేతిక ఆధారాలు సేకరించనున్నారు.