Ramagundam MLA Korukanti Chander Interview | RFCL తెలంగాణ పోరాటం వల్ల సాధ్యమైంది | DNN | ABP Desam
Continues below advertisement
ప్రధానమంత్రి నరేంద్రమోడి రామగుండంలోని RFCL రీ ఓపెనింగ్ కోసం ఈ నెల 12న తెలంగాణకు వస్తున్నారు. 2020 తర్వాత నాలుగోసారి మోడి తెలంగాణకు వస్తున్నారు. గతంలో మూడు సార్లు సిఎం కేసిఆర్ మోడిని కలవలేదు. ఈ సారి RFCL రీ ఓపెనింగ్ లో కూడా పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది. ఇక రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాత్రం మోడిది ఒక రాజకీయపర్యటన అని అన్నారు. RFCL పునరుద్ధరణ కోసం పాటుపడింది తమ పార్టీనేని అంటున్నారు.
Continues below advertisement