TRS MLA Jeevan Reddy: కారు...సారు...కేసీఆరూ..రైతులంతా మా వెంటే..!| ABP Desam
Punjab తరహా ఉద్యమం తీసుకువచ్చైనా సరే కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయిస్తామని Armoor MLA Jeevan reddy అన్నారు. CM KCR తో పెట్టుకున్న ఎవరూ మిగలరన్న జీవన్ రెడ్డి....బీజేపీ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను రైతులే నిలదీసే రోజు వస్తుందన్నారు.