CM KCR Delhi Tour: ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసే యోచనలో సీఎం కేసీఆర్| ABP Desam
Telangana CM KCR Delhi చేరుకున్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో ఆయన PM Modi, Central Ministers ను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీలో మూడు రోజుల పాటు ఉండనున్న కేసీఆర్..వైద్యపరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది.