TRS Leaders Fight At Peddapalli Meeting: పార్టీ మీటింగ్ లో కార్యకర్తల రసాభాస | ABP Desam
ABP Desam
Updated at:
27 Feb 2022 10:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPeddapally District bandhampallyలో TRS Party District Level Meeting జరిగింది. ఈ వేదికపై ఏర్పాటు చేసిన Flexyలో అందరి ఫోటోలు పెద్దగా ఉండి MLC Bhanu Prasadarao ఫోటో చిన్నగా ఉందని కార్యకర్తలు గొడవ చేశారు. Minister Koppula Eshwar, MP Venkatesh Netha ముందే ఆందోళనకు దిగగా.. పోలీసులు వచ్చి వారిని స్టేజీ కిందకి తీసుకెళ్లారు.