Illegal Constructions:అక్రమ కట్టడాల కూల్చివేత.. ఆత్మహత్యలే దిక్కంటున్న ఓనర్లు| Hyderabad| ABP Desam
Continues below advertisement
Hyderabad చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత వివాదస్పదంగా మారింది. HMDA పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. జనవరి 17 నుంచి 400 SFT,600 SFT ఇలా రెండు విభాగాలుగా అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు, వేగంగా వాటిని కూల్చివేస్తున్నారు.రాజకీయ ఒత్తిడితోనే బడా Builders ని వదిలేసి, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు.
Continues below advertisement
Tags :
Hyderabad News Illegal Construction In Hyderabad Demolishing Illegal Constructions Hyderabad Real Estate News