TRS Leaders Fight : జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో కనిపించిన వర్గపోరు | ABP Desam
తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్య వజ్రోత్సవాలలో వర్గపోరు కనిపించింది.జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన వజ్రోత్సవాల్లో... తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయి చందు, స్థానిక ఎమ్మెల్యే తనయుడు అజయ్ ఇద్దరి మధ్య స్టేజి పైనే కుమ్ములాటకు దిగారు.