Breaking News : MLC Kavitha : ఈడీ సోదాలు, నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత | ABP Desam
ఈడీ సోదాలు, నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీలో కూర్చున్న కొంత మంది చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారన్న కవిత.. వాటిని నిజనిర్దారణ చేసుకోకుండా వార్తలు వేయటం సరికాదన్నారు. తనకెలాంటి ఈడీ నోటీసులు అందలేదని కవిత ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.