TRS Leader Rajanala Srihari: వివాదాస్పదమైన టీఆర్ఎస్ నేత శ్రీహరి వ్యవహారం
టీఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి వ్యవహారశైలి వివాదానికి దారితీసింది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో క్వార్టర్ మందుసీసా, కోడిని పంపిణీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాటి ముందు పంపిణీ కొనసాగించారు.