CM KCR: టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ఆకర్షించిన ఫోటో గ్యాలరీ ప్రదర్శన
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ఫోటో గ్యాలరీ ప్రదర్శన ఆకట్టుకుంది. కేసీఆర్ ప్రస్థానంలో కీలకంగా నిలిచే మైలురాళ్లను ఫోటోల రూపంలో ప్రదర్శించారు. ఆయన రాజకీయ ప్రస్థానం, ఉద్యమం నడిపించిన తీరు, అధికారం చేపట్టిన క్షణాలు ఇలా కీలక ఘట్టాలపై ఫోటోలను ప్రదర్శించారు.