Huzurabad ByPolls: ఈటల, గెల్లు శ్రీనివాస్.. వీరి బలం, బలహీనతలు ఏంటి?

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు... వారి అభ్యర్థులు తమ పూర్తి స్థాయి శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ రెండు దశాబ్దాలకు పైగా నియోజకవర్గంతో అనుబంధం కలిగి ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ ఓటర్లకు దాదాపు పరిచయం ఉన్న వ్యక్తి. ఈ అనుబంధాన్నే అన్నిటికన్నా పెద్ద అసెట్ గా ఆయ‌న మ‌లుచుకుంటున్నారు. దీనికి తోడు ఆకస్మికంగా పదవి నుండి తీసివేయడం, అలాగే తను ప్రచారం చేసుకుంటున్న విధంగా ప్రజల్లో సానుభూతి పెంచుకోవడానికి ప్లస్ అవుతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola