KTR BIRTHDAY: టీఆర్ఎస్ క్యాడర్ ఫుల్ జోష్.. ఈ బర్త్ డే స్పెషల్ అందుకేనా?

Continues below advertisement

టీఆర్ఎస్ కు ఇవాళ పండగ రోజుల కనిపిస్తుంది. అందరిలోనూ ఓ ఉత్సాహం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కారణం కేటీఆర్ పుట్టిన రోజు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. టీఆర్ఎస్ శ్రేణులు ధూం..ధాం చేశాయి.  యువనేతగా కేటీఆర్ కు ప్రత్యేకమైన క్రేజ్. త్వరలోనే కేటీఆర్ సీఎం అనే నమ్మకంలో టీఆర్ఎస్ క్యాడర్ ఉంది. చాలో రోజులుగా జరుగుతున్న ప్రచారం.. అదే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram