Telangana Rains: నిర్మల్ వానలు.. మరీ ఇంతలా వరద నీరు వచ్చిందా?
Continues below advertisement
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. నిర్మల్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement