Watch: జెండా ఎగరేస్తుండగా కొట్టుకున్న టీఆర్ఎస్-బీజేపీ నేతలు.. ఆస్పత్రి పాలైన బీజేపీ నేత
Continues below advertisement
స్వాతంత్ర దినోత్సవం రోజు మల్కాజ్ గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్-బీజేపీ నాయకుల మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది. మల్కాజ్ గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలోనే కార్యకర్తలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేసి కెమెరా, ఫోన్‌లను లాక్కుని పరారయ్యారు.
Continues below advertisement
Tags :
Independence Day In Telangana Trs Bjp Leaders Fight Malkajgiri Trs Fight Minampally Hanmanth Rao