Huzurabad By Election 2021: గెలుపు మీదా? మాదా?.. హుజూరాబాద్ వేదికగా హీటెక్కుతున్న రాజకీయం

హుజూరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. ఈటల రాజేందర్‌ రాజీనామా తర్వాత అన్ని పార్టీలు ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేసింది. ఎలాగైనా ఈటలను ఓడించాలన సంకల్పంతో టీఆర్ఎస్ ఉంటే... గెలిచి కేసీఆర్ ముందే అసెంబ్లీలో కూర్చోవాలని ఈటల పట్టుదలతో ఉన్నారు.  మొత్తానికి సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola