Transgenders Visit Medaram Jathara: మేడారంలో శివసత్తుల ప్రత్యేక పూజలు | Sivasathulu | ABP Desam

రెండేళ్లకోసారి జరిగే Medaram Jatharaకు శివసత్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడ Sammakka, Saralammaలకు మొక్కులు చెల్లించుకుంటూనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అసలు Transgenders చేసే ఈ ప్రత్యేక పూజలెలా చేస్తారో శివసత్తులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola