Jaggareddy Leaves Congress: Rahul Gandhi, Sonia Gandhi కి 3 పేజీల లేఖ | ABP Desam

Telangana Congress MLA Jaggareddy... పార్టీ అధినేత్రి Sonia Gandhi, Rahul Gandhi కి లేఖ రాశారు. 3 పేజీల లేఖను విడుదల చేశారు. పార్టీని వీడుతున్నా గాంధీ కుటుంబంపై గౌరవంతో ఉంటానని వెల్లడించారు. ఈ ప్రకటన విడుదల చేసిన నాటి నుంచి కాంగ్రెస్ లో ఉండబోనని చెప్పారు. త్వరలోనే పార్టీకి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు. సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కోవర్టుగా ముద్రవేస్తున్నారని ఆవేదన చెందారు. పార్టీలో ఇప్పుడు హుందాతనం లేదని విమర్శించారు. ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తానని వెల్లడించారు. పార్టీలో ఎవరు కోవర్టులో అధిష్ఠానమే గుర్తించాలని సూచించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola