TPCC Chief RevanthReddy: కేసీఆర్ బర్త్ డే పై కేటీఆర్ ఇచ్చిన పిలుపు దారుణం|ABP Desam
Continues below advertisement
TPCC Chief RevanthReddy CM KCR బర్త్ డే పై KTR చేస్తున్న విన్నపాలు దారుణం అన్నారు. ఓవైపు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక బలవన్మరణాలకు పాల్పడుతుంటే కేసీఆర్ జన్మదిన వేడుకలేంటని ప్రశ్నించారు.
Continues below advertisement