Revanth Reddy On Assam CM: మహిళలను అవమానించటమే బీజేపీ ధర్మమా..?|ABP Desam
TPCC Chief RevanthReddy Assam CM పై చేసిన ఫిర్యాదు గురించి మాట్లాడారు. RahulGandhi పై Assam CM చేసిన వ్యాఖ్యలపై తను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే..చాలా ఆలస్యంగా FIR ఫైల్ చేశారన్నారు. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్లు కూడా చాలా బలహీనంగా ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి.