TPCC | Congress Internal Politics | ఇప్పట్లో సమస్య పరిష్కారమయ్యేలా లేదు | DNN | ABP Desam
తెలంగాణ కాంగ్రెస్ నేతల సంక్షోభాన్ని సరి చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత Digvijaya Singh మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నాయకులు సఖ్యతతో ఉండాలన్న దిగ్గీరాజా...ప్రజాసమస్యలపై నాయకులు పోరాటం చేయాలని సూచించారు.