Goshamahal Road Cave in : హైదరాబాద్ గోషామహల్ చాక్నవాడిలో ప్రమాదం | DNN | ABP Desam
హైదరాబాద్ గోషా మహల్ లో రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. చాక్నవాడిలో నాలపై ఉన్న రోడ్డు దాదాపు పదిహేను అడుగుల మేర కుంగిపోయింది. నాలపై ఉన్న కార్లు, ఆటోలు, బండ్లు అన్నీ ధ్వంసమయ్యాయి.