Tiger Wandering In Asifabad: పెద్దపులి భయంతో వణుకుతున్న బెజ్జూర్ మండల ప్రజలు | DNN | ABP Desam
Continues below advertisement
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మారుమూల గ్రామాల్లో పెద్దపులి సంచారం హడలెత్తిస్తోంది. కుకూడ గ్రామంలో కొన్ని పశువులపై దాడి చేసినట్టుగా అక్కడి ప్రజలు చెబుతున్నారు.
Continues below advertisement