Jockey Manufacturing Units In Telangana: తెలంగాణలో త్వరలోనే 2 యూనిట్లు ఏర్పాటు | ABP Desam
Continues below advertisement
ప్రముఖ అండర్ వేర్ బ్రాండ్ జాకీ దుస్తులను తయారు చేసే పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్...... రెండు కొత్త యూనిట్లను తెలంగాణలోని ఇబ్రహీంపట్నం, ములుగులో స్థాపించేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలియచేశారు.
Continues below advertisement