Tiger Adilabad District | Maharashtra Tippeswar Abhayaranyam: సరిహద్దు దాటేసిన పులులు
Continues below advertisement
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్, గుంజాల శివార్లలో సంచరిస్తున్న నాలుగు పులులు తిరిగి పెన్ గంగా నది దాటి..... మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యంలోకి తిరిగి వెళ్లిపోయాయి.
Continues below advertisement