Three Month Old Lost Live: సరైన టైంలో ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేకపోయారు? | ABP Desam

Continues below advertisement

అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన అత్యవసర పరిస్థితుల్లో ఓ నిండు ప్రాణం కాపాడటం కోసం ఎవరైనా కనికరం చూపిస్తారు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇందుకు భిన్నమైన ఘటన జరిగింది. ఫలితంగా ఓ శిశువు ప్రాణాలు కోల్పోయి ఆ తల్లిదండ్రులకు తీరని లోటుని మిగిల్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram