Nizamabad Rains: గాలి వేగానికి ఎగిరిపడిన ఇంటి పైకప్పులు | Kamareddy | Paddy Centre | ABP Desam
Continues below advertisement
నిజామబాద్ ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలులు వేగంగా వీయడంతో కొన్ని చోట్ల ఇంటి పైకప్పులు, రేకులషెడ్లు ఎగిరిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది.
Continues below advertisement
Tags :
Nizamabad News Kamareddy News Nizamabad Heavy Rainfall Kamareddy Paddy Centre Water House Roof Collapsed In Nizamabad