చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తలసేమియా బాధితులు
Continues below advertisement
అభం శుభం తెలియని ఆ చిన్నారులు భారంగా బతుకీడుస్తున్నారు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం స్వేచ్ఛ లేకుండా ఆస్పత్రుల చుట్టూ తిరగడంతోనే సాగుతోంది. తగ్గుముఖం పట్టని తలసేమియా వ్యాధి బారిన పడి తమ తనువులు రాలిపోతాయో తెలియని పరిస్థితుల్లో చిన్నారుల జీవితాలు సాగుతుండగా.. కంటి ముందు కదలాడుతున్న కంటిపాపలు ఎప్పుడు ఆరిపోతాయో తెలియక ఆ తల్లిదండ్రులు మూగరోదన అనుభవిస్తున్నారు.
Continues below advertisement