Texas Mall Shooting : గన్ కల్చర్ కు బలైపోయిన తెలంగాణ యువతి | DNN | ABP Desam
ABP Desam
Updated at:
08 May 2023 12:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ తెలుగు తేజం ప్రాణాలు కోల్పోయింది. టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలో ఓ మాల్లో జరిగిన కాల్పుల్లో 9 మంది చనిపోగా... ఈ ఘటనలో 27 ఏళ్ల తెలుగు యువతి ఐశ్వర్య ప్రాణాలు కోల్పోయింది.