Telugu Students Returned From Manipur: మణిపూర్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన 214 మంది
తెలుగురాష్ట్రాలకు చెందిన 214 మంది విద్యార్థులు మణిపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారు. మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వారికి స్వాగతం పలికారు. వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు 15 బస్సులు ఏర్పాటు చేశారు.