Manipur Violence Telugu Students Feeling: మణిపూర్ నుంచి హైదరాబాద్ వస్తామనుకోలేదు.!
మణిపూర్ నుంచి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు భారీ ఎత్తున తిరిగొచ్చారు. హింస మొదలైన దగ్గర్నుంచి వాళ్ల పరిస్థితి ఏంటి, తిరిగి రావడానికి ఏం చేయాల్సి వచ్చిందో ఏబీపీ దేశానికి వివరించారు.