Mahabubabad Anganwadi in Danger : గాలివాన బీభత్సానికి కూలిపోయేలా ఉన్న అంగన్వాడీ | DNN | ABP Desam

Continues below advertisement

మహబూబాబాద్ జిల్లా లో గాలి వాన బీభత్సం సృష్టించింది. కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి గ్రామంలో ఓ భారీ వృక్షం విరిగి పక్కనే ఉన్న అంగన్వాడీపై పడింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram