Tension during KTR tour: BJP నాయకులను అడ్డుకున్న పోలీసులు | ABP Desam
Nizamabad జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపనకు వచ్చిన Minister KTR ను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు నిలువరించారు. కేటీఆర్ కాన్వాయ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.... పోలీసులు అడ్డుపడ్డారు. బాన్సువాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.