Jeevan Reddy House Arrest: ముందుజాగ్రత్త చర్యగా జీవన్ రెడ్డిని నిర్బంధించిన పోలీసులు

Assam CM Hemanta Biswa Sarma... Congress కీలక నాయకుడు, MP Rahul Gandhiపై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారని Telangana కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసు ప్రధాన కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందుకు బయల్దేరుతుండగా.... MLC Jeevan Reddy ని పోలీసులు గృహనిర్బంధం చేశారు. మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.... KCR చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని... అస్సాం సీఎంపై ఆగ్రహాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola