Telangana SSC Exams From Today: తెలంగాణలో ఇవాళ్టి నుంచి మొదలైన పదో తరగతి పరీక్షలు | ABP Desam
Continues below advertisement
Telangana లో SSC Exams మే 23 నుంచి ప్రారంభం అయ్యాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేశారు. 2 ఏళ్ల తర్వాత జరుగుతున్న పరీక్షల ఏర్పాట్లు, విద్యార్థుల తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటో ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement