Police Checkings In Hyderabad Old City: నేరాల నియంత్రణలో భాగంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ | ABP Desam
Hyderabad Old City లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నేరాల నియంత్రణలో భాగంగా రౌడీ షీటర్లకు, యువకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.