Telangana Rains Effect | తెలంగాణ అంతటా భారీ వర్షాలు..బయటికి రావొద్దు | ABP Desam
Continues below advertisement
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చేసింది. ఊర్లు మునిగిపోతున్నాయి. ప్రాజెక్టులకు వరద భారీగా చేరుతోంది. మెుత్తంగా..తెలంగాణ అంతటా హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement