Kadem Project Overflow |కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. భయానకంగా వరద ఉద్ధృతి| ABP Desam
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టిస్తోంది. ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది.