Telangana Politicians Ugadi Panchangam | క్రోధి నామ సంవత్సరంలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ బలంగా ఢీకొడతారా..?
ABP Desam
Updated at:
09 Apr 2024 08:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సారి ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండొచ్చో బ్రహ్మశ్రీ కారుపర్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి ఉగాది పంచాగ శ్రవణంలో తెలిపారు. క్రోధి నామ సంవత్సర యోగంతో తెలంగాణలో బలమైన నేత ఎవరు అవుతారో అంచనా వేశారు.